Hot veena malik to join imran khans pti

veena malik, bollywood, pakistan, pti, imran khan,bollywood,imran khan,pakistan,pti

Bollywood actress Veena Malik is all set to join Imran Khan’s political party Pakistan Tehreek-e-Insaf (PTI), reported Indian media.

Hot Veena Malik to Join Imran Khans PTI.gif

Posted: 04/16/2012 08:24 PM IST
Hot veena malik to join imran khans pti

Veena-malikపాకిస్థాన్ హాట్ లేడీ, నటి వీణామాలిక్ పాకిస్థాన్ పాలిటిక్స్ లోకి రానున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు తన అందచందాలతో, వివాదాస్పద స్టేట్ మెంట్లతో అందరి నోళ్ళలో నానుతున్న వీణామాలిక్ ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుంది.

ఆమె మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పెట్టిన పార్టీ (పీటీఐ) తెహ్రీక్ – ఎ – ఇన్సాఫ్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించింది. ఈమె త్వరలో జరిగే పార్టీ ర్యాలీల్లో కూడా పాల్గొనబోతుందని, అంతేకాకుండా తన అందాలను ఎరగా వేసి యువతను కూడా ఆకర్షించ వచ్చని పార్టీ భావిస్తుంది.
తమ పార్టీ బహిరంగ సభల్లో వీణా మాలిక్ పాల్గొనే ఆవకాశాలున్నాయని పిటిఐ వర్గాలు చెప్పాయి. ఇందుకు సంబంధించి డైలీ టైమ్స్‌ లో ఓ వార్తాకథనం ప్రచురితమైంది. ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి వీణా మాలిక్ ఎంట్రీ ఉపయోగపడుతుందని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. వీణా మాలిక్ తమ బహిరంగ సభల్లో ప్రదర్శనలు ఇస్తే యువత తమ పార్టీలో చేరడానికి ముందుకు వస్తుందని అంటున్నారు.  అయితే ఈ వార్తలను ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు ఖండించాడు.

దీనిని బట్టి చూస్తే.. ఎప్పుడూ వివాదాల్లో ఉండే వీణా మాలిక్‌ అదో పబ్లిక్ స్టంట్ కోసం స్టేట్ మెంట్ ఇచ్చందని అంటున్నారు. ఇది వరకు వివిధ కారణాల వల్ల ఆమె వ్యవహారాలు వివాదంగా మారాయి. రాజకీయ రంగం ప్రవేశంపై వార్తలు కూడా పెద్ద దుమారాన్నే లేపుతాయని పాకిస్థాన్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The story behind the jayalalitha chidambaram rivalry
For nappy change baby to email mom  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles