Tdp laughs at jagans prediction

TDP Laughs At Jagan's Prediction,TDP Laughs At Jagan's 294 Seat Prediction,YS Jagan Predicts YSRC wins all 294 seats ,YS Jagan Srikakulam Tour, TDP Laughs at YS Jagan prediction about Winning all 294 Assembly seats in mid term polls

TDP Laughs At Jagan's Prediction

Jagan.gif

Posted: 04/16/2012 06:56 PM IST
Tdp laughs at jagans prediction

TDP Laughs At Jagan's Prediction

రాష్ట్ర ప్రభుత్వాన్ని డిల్లీ పెద్దలు రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఉప ఎన్నికల ఫలితాలతో ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏడాదిలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో 294 స్థానాలనూ మనమే గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, సుస్థిర పాలన అందిస్తాం -వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన రెడ్డి మాటలివి.
జగన్ పర్యటనలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి పాల్గొన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలను ఇందుకు నిదర్శనంగా ఉదహరించారు. ఈ పర్యటనలో మూడు గ్రామాల్లో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. కోమర్తిలో జగన్ గన్‌మెన్ దురుసుగా ప్రవర్తించడంతో ఓ వృద్ధురాలు గాయపడింది. జగన్ పర్యటన కవర్ చేస్తున్న వ్యక్తిగత వీడియోగ్రాఫర్.. ఒక కార్యకర్త ముఖంపై పిడి గుద్దులు కురిపించాడు. మరో గ్రామంలో విశాఖ నుంచి జగన్‌ను అనుసరిస్తున్న ఒక మహిళ తోపులాటలో చిక్కుకొని తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  For nappy change baby to email mom
Ecor engineers to move mukul over demands  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles