Kcr daughter kavita fasting coming to an end

kcr daughter kavita fasting coming to an end

kcr daughter kavita fasting coming to an end

6.1.gif

Posted: 04/15/2012 03:17 PM IST
Kcr daughter kavita fasting coming to an end

              aaకేసీఆర్ కూతురు కవిత ఇవాళ తన దీక్షను పరిసమాప్తి గావించారు.  అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన దీక్షను దళిత సంఘాల నేతలు విరమింపజేశారు. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్ద కవిత 48 గంటల దీక్ష చేపట్టిన సంగతి విదితమే.
               దీక్ష విరమించిన సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరుకు నిరసనగా 48 గంటల దీక్ష చేపట్టానని తెలిపారు. ఆగస్టు 15లోపు అసెంబ్లీలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సుప్రీంకోర్టు ద్వారా అనుమతి తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టిస్తామని తెలిపారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే సీఎం పేరు చరిత్రలో నిలిచిపోతదని ఆమె అన్నారు. దీక్షకు సహకరించిన జాగృతి కార్యకర్తలకు, దళిత సంఘాలకు, రాజకీయ నేతలకు ఆమె ధన్యావాదాలు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp vinod says be unite
Tdp leader chandrababu naidu appeal to come  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles