Tdp leader chandrababu naidu appeal to come

tdp leader chandrababu naidu appeal to come ...

tdp leader chandrababu naidu appeal to come ...

7.1.gif

Posted: 04/15/2012 03:13 PM IST
Tdp leader chandrababu naidu appeal to come

               babuఎలాగైనా 2014 ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించాలని తలపోస్తోన్న బాబు ఆదిశగా ఎంతో తపించి శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు, ఆ తర్వాత పార్టీని వీడిన వారంతా తిరిగి పార్టీలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శనివారం విశాఖలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
              తాము అధికారంలోకి వస్తే,  వింతంతువులకు, వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ను రూ. 500లకు పెంచుతామని, నిరుద్యోగులకు రూ. 1000 భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఉచితంగా 9 గంటలు కరెంట్‌ అందిస్తామని చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రిజర్వేషన్లలో కోత విధించి బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం చేశారని ఆరోపించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr daughter kavita fasting coming to an end
Cm kiran kumar reddy says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles