Mp vinod says be unite

mp vinod says ...be unite

mp vinod says ...be unite

5.1.gif

Posted: 04/15/2012 03:20 PM IST
Mp vinod says be unite

              aaaaరాష్ట్రంలోని దళితులంతా ఏకం కావాలని ఎంపీ వివేక్ కోరారు.  అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు దళితులంతా ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
              అంబేద్కర్ దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ప్రపంచ మేధావుల్లో అంబేద్కర్ ఒకరు అని పేర్కొన్నారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. దళితులంతా సంఘటితంగా సాగితేనే ప్రయోజనాలు సిద్ధిస్తాయని వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Speaker nadendla manohar mother passes away
Kcr daughter kavita fasting coming to an end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles