C upholds constitutional validity of right to education act

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

C upholds constitutional validity of Right to Education Act.

Right to Education Act.gif

Posted: 04/12/2012 01:43 PM IST
C upholds constitutional validity of right to education act

విద్యాహక్కు చట్టం తమకు వర్తించదంటూ రాజస్తాన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం వేసిన కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పును వెల్లడించింది. విద్యా హక్కు రాజ్యాంగేతర హక్కేనని, ప్రైవేటు పాఠశాలలకు కూడా ఈ విద్యా హక్కు చట్టం వర్తిస్తుందని తెలిపింది.
ప్రధాన న్యాయమూర్తి కపాడియా, జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌, జస్టిస్‌ రాధాకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. 

ప్రైవేట్ విద్యాసంస్థలన్ని తప్పనిసరిగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చట్ట ప్రకారం 25 శాతం పేద విద్యార్థులకు కేటాయించని తీర్పునిచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు పొందని విద్యాసంస్థలైనా ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేని సుప్రీంకోర్టు తెలిపింది. అన్‌ ఎయిడెడ్‌ మైనార్టీ విద్యాసంస్థలకు ఈ చట్టం అమలు నుంచి అత్యున్నత న్యాయస్థానం మినహాయింపునిచ్చింది. ఈ చట్టం నేటి నుంచే అమల్లోకి వస్తుందని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police arrest stuvartupuram thief maharaj1
Actress kamna jethmalani visited tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles