Actress kamna jethmalani visited tirumala

Actress Kamna Jethmalani visited Tirumala on wednesday. 'Tirumala Srinivasa is my boyfriend' She says. Kamna Jethmalani is facing a huge problem in the Tollywood film industry. Recently several rumors rounded in internet that this actress married some person which covered entire Tollywood arena like a forest

Actress Kamna Jethmalani visited Tirumala.gif

Posted: 04/12/2012 12:46 PM IST
Actress kamna jethmalani visited tirumala

Kamna-jethmalaniసినిమా హీరోయిన్ కామ్నా జఠ్మలానీ కలియుగ దైవం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతం మీడియా తో మాట్లాడుతూ.... శ్రీవారిని దర్శించుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తున్నా ఇక్కడి పరిసరాలు చాలా పరిశ్రభ్రంగా ఉన్నాయని, ఇక్కడి లడ్డూ చాలా బాగుతందని, అందులో కనీసం ఒక్క చీమ కూడా లేదని చెప్పింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన కామ్నాకి ఆయల అధికారులు సకల మర్యాదలు చేశారు.

మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు కామ్నా సమాధానం ఇస్తూ... నా లవర్ బాయ్, డ్రీమ్ బాయ్ శ్రీవారేనని చెప్పింది. దీంతో అక్కడి వారు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా కామ్నా జఠ్మలాని మాటలను కొందరు భక్తులు తప్పుబడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  C upholds constitutional validity of right to education act
Sridevi gang arrested guntur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles