4bn hits month 30 web traffic porn

30%, internet traffic,internet, porn, pornography, internet porn, internet pornography,30,internet porn,internet pornography,internet traffic,porn,pornography

A report by New York-based technology site ExtremeTech reveals that a staggering 30 per cent of all internet traffic is pornography.

4bn hits month 30 web traffic porn.GIF

Posted: 04/11/2012 06:16 PM IST
4bn hits month 30 web traffic porn

Biggest-porn-sites

సాధారణంగా మనం ఇంటర్ నెట్ దేని కోసం వాడుతాం ? ఏదైనా సమాచారం తెలుసుకోవడం కోసం. కానీ ఇప్పుడు ఇంటర్ నెట్ ని ఎక్కువగా బూతు కోసమే వాడుతున్నారని 'ఎక్స్‌ ట్రీమ్ టెక్' అనే వెబ్‌సైట్ ఈ విషయాన్ని తేల్చింది. మనం రోజూ నెట్ లో  అవసరమైన సమాచారాన్ని గూగుల్‌లో వెతుకుతారు.. లేదా మనకు అవసరమైన సమాచారాన్ని తెలుసుకుంటాం, కానీ  'ఓపెన్'గా చెప్పాలంటే చాలా మంది 'పోర్న్ (అశ్లీల)' వెబ్‌సైట్లను చూస్తారనేది బహిరంగ రహస్యం.

అది ఎంత అంటే, మొత్తం ఇంటర్‌నెట్ ట్రాఫిక్ (వినియోగం)లో.. 30 శాతం అశ్లీల సైట్లదే! ఎక్స్‌ వీడియోస్, యూపోర్న్ వంటి అశ్లీల వెబ్‌సైట్లను సందర్శించే వారి సంఖ్య గూగుల్, ఫేస్‌బుక్ వాడేవారిని మించిపోతోందని 'ఎక్స్‌ ట్రీమ్' సైట్ గుర్తించింది. నెట్‌లో సమాచారం వెతకడం, సోషల్ సైట్లలో విహరించడం మొదటి, రెండో స్థానాల్లో ఉండగా.. అశ్లీల సైట్లను తర్వాతి స్థానంలో నిలిచింది. సెకనుకు 11 డీవీడీలమేర అశ్లీల డేటా ట్రాన్స్‌ఫర్ అవుతోందట! అంటే నెట్ ఉన్నది సమాచారం కోసం కాదు... బూతు చూడటానికే అన్నట్లు ఉంది. మరి దీని పై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  London most beautiful city of the world
Office work from home  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles