Office work from home

Office Work from home.GIF

Posted: 04/11/2012 05:32 PM IST
Office work from home

సాధారణంగా ఉద్యోగం అంటే... ఉదయం 9 లేదా 10 నుండి సాయంత్రం 6 లేదా 7 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత ఇంటికి వచ్చేసి ఎంచక్కా భార్య పిల్లలతో ఎంజాయ్ చేయటం. మళ్ళీ తెల్లవారి విధులకు వెళ్ళం ఇది దినచర్య. ఇది గతంలో. కానీ ఇప్పుడు కాలం తో పాటు పని మారింది. రోజురోజుకీ పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని ఇప్పటి ఉద్యోగులకు ఆ అవకాశం లేదు. ఆఫీసు పనిని ఇంటికి.. ఆ మాటకొస్తే పడగ్గదిలోకి కూడా తీసుకెళ్లాల్సిన దుస్థితి. తయారయ్యిందని 'మాఫొయ్ ర్యాండ్‌స్టాడ్ వర్క్‌మానిటర్' అధ్యయనంలో ఇదే తేలింది.

భారతీయుల్లో అత్యధికులు ఆఫీసు పనికి-కుటుంబ జీవితానికీ మధ్య సమతౌల్యం సాధించలేక సతమతమవుతున్నారని ఈ సంస్థ చేసిన సర్వే స్పష్టం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లోకి నిరంతర చొరబాటుగా మారిందని పేర్కొంది. ఈ సమస్య రాను రాను ఎక్కువవుతుండటంతో కొన్ని కంపెనీలు ఈ సమస్యకు పరిష్కారం వెతికే దిశగా ఆలోచిస్తున్నాయని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  4bn hits month 30 web traffic porn
Cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles