London most beautiful city of the world

City of London: Big Ben, Buckingham Palace, Tower Bridge, London Eye, Westminster Cathedral, Tower of London with black crows, the guards

City of London: Big Ben, Buckingham Palace, Tower Bridge, London Eye, Westminster Cathedral, Tower of London with black crows, the guards.

London most beautiful city of the world.GIF

Posted: 04/11/2012 06:21 PM IST
London most beautiful city of the world

London-cityఈ భూమి మీద వెలసిన నగరాలలో అన్నింటి కన్నా అంత్యంత అందమైన నగరం ఏది ?  అసలే అంతంత మాత్రంగా వ్యహరించే మున్సిపాలిటీలు ఉన్న నగరాలలో ఎక్కడ చూసిన కంపు కొడుతుంది. మరి అలాంటప్పుడు అంత్యంత అందమైన నగరం ఎక్కడుంటుంది. అంత్యంత కంపు నగరాలు అయితే ఉన్నాయి కానీ అందమైన నగరాలు ఎక్కడ ఉన్నాయి ? మన దేశంలో లేవు కాని బ్రిటన్ లో ఉంది. బ్రిటన్ రాజధాని లండన్  ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ నగరంగా తాజా సర్వేలో వెల్లడైంది. అపర కుబేరుల పాలిట అత్యంత ఆకర్షణీయ నగరాల జాబితాలో న్యూయార్క్ రెండో స్థానంలో నిలవగా, హాంకాంగ్, పారిస్, సింగపూర్‌లు మూడో స్థానంలో నిలిచాయి.

‘ది వెల్త్ రిపోర్ట్’ పేరిట విడుదలైన ఈ సర్వేలో ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన పది నగరాల జాబితాను విడుదల చేశారు. మయామీ, జెనీవా, షాంఘై, బీజింగ్, బెర్లిన్ నగరాలు తొలి 5 స్థానాల్లో చోటు పొందాయి. ఆర్థిక కార్యకలాపాలు, జీవన ప్రమాణాలు, రాజకీయ అధికారం, విద్య, ప్రభావం చూపగల శక్తి వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ సర్వేను నిర్వహించినట్లు నైట్ ఫ్రాంక్ రీసెర్స్, సిటీ ప్రైవేట్ బ్యాంక్ సంస్థలు వెల్లడించాయి. సాంఘిక సుస్థిరత, విలాసవంతమైన నివాస భవనాల లభ్యత, వ్యక్తిగత భద్రత వంటి అంశాలు కూడా లండన్ నగరాన్ని ఆకర్షణీయ నగరంగా నిలుపుతున్నాయని ఈ సర్వే వెల్లడించింది. మన దేశంలో ఒక్క నగరం కూడా లేకపోవడం బాధాకరమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dental x rays linked to brain tumors
4bn hits month 30 web traffic porn  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles