Cm kiran kumar reddy

cm kiran kumar reddy, girls, marriage, educations, cm, kiran

cm kiran kumar reddy

cm kiran.gif

Posted: 04/11/2012 05:53 PM IST
Cm kiran kumar reddy

cm kiran kumar reddy

యువతులు ఉద్యోగం వచ్చే దాకా వివాహం చేసుకోరాదంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలె 186వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.యువతీయువకులకు విద్య అత్యంత ఆవశ్యకమైనదని అన్నారు. ఎవరినైనా ఏదైనా వదిలి వెళ్లిపోతుందనీ, మా లాంటి వాళ్లకైతే పదవులు వస్తాయి పోతాయనీ, కానీ చదువు మాత్రం ఎవ్వరినీ వదిలి వెళ్లిపోదని అన్నారు. కనుక యువతీయువకులు చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని అన్నారు.

ముఖ్యంగా అమ్మాయిలకు ఆర్థిక అభివృద్ధి అవసరమన్నారు. కనుక ఉద్యోగం రానిదే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఉద్యోగం ద్వారానే అనుకున్నది సాధించవచ్చని ముఖ్యమంత్రి యువతులను ఉద్దేశించి చెప్పుకొచ్చారు.

cm kiran kumar reddy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Office work from home
Minor earthquake in coastal andhra pradesh today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles