Denmark the happiest place on earth

Denmark may have the secret to satisfaction. trust, friendship and high taxes, 2020, happiness, bill weir, denmark, danes, 2020, 20/20, elizabeth vargas

Denmark may have the secret to satisfaction. trust, friendship and high taxes, 2020, happiness, bill weir, denmark, danes, 2020, 20/20, elizabeth vargas

Denmark The Happiest Place on Earth.GIF

Posted: 04/09/2012 02:45 PM IST
Denmark the happiest place on earth

Denmarkప్రపంచంలోన ఉన్న దేశాలన్నిటిలోనూ ఏ దేశంలో ఆనందం వెల్లివిసరుస్తుంది ? తాజాగా వరల్డ్ హ్యాపీనెస్ పేరుతో ఐక్యరాజ్య సమితి చేసిన సర్వేలో డెన్మార్క్ దేశం అంత్యంత ఆనందంగా ఉన్న దేశం అని తేల్చింది. ప్రకారం. పని/కుటుంబ జీవిత సమతౌల్యం, ఆరోగ్య సంరక్షణ, విద్యావకాశాలు, అధిక ఆదాయ స్థాయులు.. తదితర అంశాలన్నింటినీ బేరీజు వేసి మరీ దేశాలకు రేటింగ్ ఇస్తారు. ఈ జాబితాలో స్కాండియేషన్ దేశాలకే అగ్రస్థానం దక్కింది. స్కాండియేషన్  దేశాలంటే... ఫిన్లాండ్, నార్వే, డెర్మార్క్ తదితర దేశాలను స్కాండియయేషన్ దేశాలు అంటారు.

ఈ ప్రపంచంలో ఈ దేశాల్లోని వారి జీవితం సంతోషంగా, సాఫీగా గడిచి పోయతున్నాయట. ఇందులో డెన్మార్క్ కి అగ్రస్థానం దక్కగా ఫిన్ లాండ్, నార్వే దేశాలు తరువాత స్థానంలో నిలిచాయి.  నెదర్లాండ్స్, కెనడా నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ధనికుల స్వర్గం స్విట్జర్లాండ్ ఆరోస్థానంలో.. అమెరికా.. పదకొండో స్థానంలో నిలిచాయి. కాగా.. నెదర్లాండ్స్‌ కు యూరోప్‌లోనే అత్యంత స్నేహపూరిత దేశంగా గతంలోనే ఘనమైన గుర్తింపు ఉంది. ఇక, ఈ చిట్టాలో తొలి పది స్థానాల్లో ఉన్న దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలే కావడం విశేషం. అదే సమయంలో ఈ జాబితాలో ఆఫ్రికా దేశాలన్నీ అట్టడుగు స్థాయిలో ఉండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maximum number of attacks on scs when maya govt
Knee pain tica  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles