Maximum number of attacks on scs when maya govt

attacks on SCs, Mayawati government, Home Ministry annual report, BSP government, politics news

Maximum number of attacks on SCs when Maya govt was in power - Uttar Pradesh saw the maximum number of attacks on Scheduled Castes in 2010 when the erstwhile Mayawati government.

Maximum number of attacks on SCs when Maya govt.GIF

Posted: 04/09/2012 03:14 PM IST
Maximum number of attacks on scs when maya govt

Mayawatiఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ పార్టీ అధినేత మాయావతి దేశంలోనే అతి పెద్ద రాష్ష్రం అయినే ఉత్తర ప్రదేశ్ ని ఏకధాటిగా 5 సంవత్సరాలు పాలించి రికార్డు కెక్కిన ఆమె పాలనలోనే దళితుల పై ఎక్కువ దాడులు జరిగాయని కేంద్ర హోంశాఖ ఇచ్చిన 2001 – 12 వార్షిక రిపోర్టులో ఈ నిజం వెల్లడైంది. 2010లో దళితులపై అత్యధికంగా దాడులు జరిగాయని ఈ నివేదిక పేర్కొంది. 

దేశమంతటా 32,712 కేసులు నమోదు కాగా, అందులో 6,272 (19.2 శాతం) ఒక్క యూపీలోనే నమోదైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసులలో 570 హత్యలు, 1,349 అత్యాచారాలు, 511 అపహరణలు, 117 దోపిడీ-దొంగతనాలు, 150 దహనం సంఘటనలకు సంబంధించినవని పేర్కొంది. మరి దళిత ముఖ్యమంత్రి పాలనలోనే దళితుల పై అత్యధిక దాడులు జరిగాయనంటే మాయావతి పాలన ఏరకంగా చేశారో అర్థం అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kanpur boy who never missed a class in 14 years
Denmark the happiest place on earth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles