Sam pitroda for president

Sam Pitroda for President , am Pitroda, Manmohan Singh, GDP, Railways,president, congress, obc, orissa, gujarat

Sam Pitroda for President,

Sam.gif

Posted: 04/05/2012 06:57 PM IST
Sam pitroda for president

Sam Pitroda for President?

రాష్టప్రతి పదవికి జరగనున్న ఎన్ని కలలో అనూహ్యంగా గుజరాత్‌ టెకీ శామ్‌ పిట్రోడా పేరు వినిపించసాగింది. 16వ రాష్టప్రతి ఎన్నిక జూలైలో జరగ వలసి ఉంది. ఇప్పటికే ఈ పదవికి బరిలో ఉండ వచ్చని పేర్లు వినిపిస్తున్న అభ్యర్థులలో తాజాగా పిట్రోడా పేరు కూడా చేరింది. గుజరాత్‌ సురేంద్రనగర్‌ జిల్లా హల్వా డ్‌ తాలూకా టికర్‌ గ్రామం స్వస్థలమైన సత్యనారాయణ్‌ గంగారామ్‌ పాంచాల్‌ ఉరఫ్‌ శామ్‌ పిట్రోడా రాష్టప్రతిగా ఎన్నికైనట్లయితే, ఆ అత్యున్నత పదవిని అధిష్ఠించే తొలి గుజరాతీ కాగలరు.

ఆయన ఎంఎస్‌ విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో పట్టభద్రుడు. ఈ పదవికి ఇప్పటివరకు పేర్లు వినిపించిన ప్రముఖులలో ఉప రాష్టప్రతి హమీద్‌ అన్సారి, లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌, ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, రాజనీతివేత్త డాక్టర్‌ కరణ్‌ సింగ్‌ ఉన్నారు. అయితే, అన్సారికే అవకాశాలు ఉన్నాయని భావి స్తున్నారు. గత రెండు వారాలుగా పిట్రోడా పేరుపై రాజ కీయ వర్గాలలో చర్చ సాగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో కాం గ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక విడుదల కోసం రాహుల్‌ గాంధి వెంట వెళ్లినప్పుడే పిట్రోడా అభ్యర్థిత్వంపై ఊహా గానాలు మొదలయ్యాయి. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధి ఆహ్వానంపై పిట్రోడా అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. దేశాన్ని 21వ శతాబ్దా నికి సిద్ధం చేసేందుకు టెలికమ్‌, కంప్యూటర్‌ విప్లవానికి ఆయన రాజీవ్‌ పూర్తి మద్దతుతోనే శ్రీకారం చుట్టారు. పిట్రోడా ప్రస్తుతం ‘ఇన్ఫర్మేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్నోవేషన్‌’పై ప్రధానికి సలహా దారుగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Janardhan reddy remand extended till april 13
Maharashtra recommends sachin for bharat ratna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles