Maharashtra recommends sachin for bharat ratna

Maharastra government, Master Blaster , Sachin Tendulkar , Bharat Ratna

The Maharashtra government recommended batting icon Sachin Tendulkar for the Bharat Ratna, the highest civilian award.

Maharashtra recommends Sachin for Bharat Ratna.gif

Posted: 04/05/2012 04:38 PM IST
Maharashtra recommends sachin for bharat ratna

Sachinభారత క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా రోజుల నుండి ఉన్నా... తాజాగా ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. సచిన్ కి భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి పృథ్విరాజ్‌ చవాన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు.

నిజానికి గతేడాది ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత నుంచి ఈ డిమాండ్‌ ఉన్నా.. తాజాగా వందో సెంచరీ చేయడంతో మరోసారి ఊపందుకుంది. ప్రపంచకప్‌గెలిచిన తర్వాత మాస్టర్‌ను సత్కరించామని... క్రికెట్‌లో అతను దేశానికి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని చవాన్‌ అన్నారు. ఇంతకు ముందే బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా కూడా సచిన్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. మరి సారి అయినా సచిన్ కి ‘భారత రత్న’ దక్కుతుందో లేదో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sam pitroda for president
Pcc chief botsa satyanarayana counter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles