Botsa satyanarayana

Botsa Satyanarayana, Cheif minister Kiran kumar Reddy, CM , Kiran, liquor, PCC Chief and transport minister Botsa Satyanarayana, PC Yuvajana committee, BC front, BC federation,

Botsa Satyanarayana

Botsa.gif

Posted: 04/04/2012 10:00 AM IST
Botsa satyanarayana

Botsa Satyanarayana

ముఖ్యమంత్రికి కిరణ్ కుమార్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు జరుగుతున్న యుద్దం తెలిసిందే. బొత్స పై సీఎం కావాలనే మద్యం కేసుల్లో ఇరికించాలని చూస్తున్న విషయం బయటి ప్రజలకు తెలిసిపోయింది. సీఎం చేస్తున్న కుట్ర పై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనా రాయణను అక్రమ కేసుల్లో ఇరికించి వేధించాలనే ముఖ్యమంత్రి వైఖరిని సహిచేది లేదని పలు బిసి సంఘాలు హెచ్చరించాయి. బిసి యువజన సంఘం, బిసి ఫ్రంట్‌, బిసి ఫెడరేషన్‌, బిసి హక్కుల పోరాట కమిటీ, బిసి ప్రజావేదిక సంఘా ల రాష్ట్ర అధ్యక్షులు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Overtime fitness
Transgender model jenna allowed to run for miss universe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles