Transgender model jenna allowed to run for miss universe

Transgender model Jenna allowed to run for Miss Universe,Jenna talackova, Miss Universe Canada, Miss Universe Canada transgender, beauty pageant, Denis Davila, Miss Universe Canada, transgender models,Women,Vancouver,Universe Organization,Universe,Tiffany,queen,New York City,Miss Universe Organization,Miss Universe,Los Angeles,Joe Arvay,Jenna Talackova,Gloria Allred,Donald Trump,canada

Transgender model Jenna allowed to run for Miss Universe

Transgender10.gif

Posted: 04/04/2012 09:48 AM IST
Transgender model jenna allowed to run for miss universe

Transgender model Jenna allowed to run for Miss Universe

ఇప్పుడు అందాల పోటీలకు మగవారు కూడా పోటీపడుతున్నారు. ఆడవారికేన అందాలు మగవారికి ఉండవా అంటూ వారు మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో అడుగులు వేస్తున్నారు. ఎలా వచ్చిందో(డో) తెలియదు కానీ మిస్‌ యూనివర్స్‌ అందాల పోటీల్లోకి జెన్నా తలకావోవా ప్రవేశించింది(చాడు). పుట్టుకతో మగవాడు అయిన జెన్నా ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసాక నిర్వాహకులకు కొత్త తలనొప్పి మొదలైంది. ముందుగా ఈమె(ఇతగాడ్ని) పోటీల నుంచి బహిష్కరించారు. కానీ ఆ తరువాత చెలరేగిన నిరసనలతో జెన్నాను తిరిగి పోటీల్లోకి అనుమతించారు. అయితే కొన్ని నిబంధనలకు లోబడి ఉన్నానని జెన్నా రుజువు చేసుకోవాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa satyanarayana
When did gandhi become father of nation asks rti govt clueless  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles