Petrol price likely to be hiked in india

andhra pradesh power prices hike,how much hike in power bill rates in next month in ap andhra pradesh,power tariff hike proposal in andhra pradesh apcpdcl

andhra pradesh power prices hike,how much hike in power bill rates in next month in ap andhra pradesh,power tariff hike proposal in andhra pradesh apcpdcl

Petrol Price likely to be hiked in India.GIF

Posted: 03/30/2012 04:15 PM IST
Petrol price likely to be hiked in india

Power-and-Petrolమన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డీ వివరడానికి గ్రీస్ సిగ్నల్స్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు రేటు పెంచితే... మన రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఎందుకు పెంచకూడదు అనుకున్నాడో కానీ కరెంట్ చార్జీలు పెంచడానికి ఆమోదం తెలిపారు.  విద్యుత్ చార్జీల పెంపునకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు ఆమోదం తెలిపారు. గతంలో పెంచిన టారిఫ్‌కు అనుగుణంగానే చార్జీల పెంపు ఉండే అవకాశం ఉంది. పెరిగిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోనికి రానున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఉచిత విద్యుత్ అని పేరు చెప్పి ప్రజలను మభ్య పెట్టి, ఇచ్చే ఏడుగంటల వ్యవసాయ కరెంటును అసలే లేకుండా చేశారు. గ్రామాల్లో ఒక కరెంటు బుగ్గ, ఫ్యాన్ ఉన్న వాళ్ళకి ఉచితమని చెప్పి ఇప్పుడు పేద, ధనిక అని తేడాలేకుండా బాదుతున్నారు. ఇప్పటికే అనేక రేట్లు పెరిగి ప్రజలు సమతమౌవుతుంటే నివారణ చర్యలు తీసుకోవాల్సింది పోయి కరెంటు ఛార్జీలు పెంచుతారా అని ప్రజలు మండిపడుతున్నారు.

దానికి తోడు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలపై పెట్రో బాంబ్ పేల్చబోతుంది. త్వరలో పెట్రోల్ ధరలు పెంచడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లుతెలుస్తోంది. లీటర్‌కు రూ.3 నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉంది. పెట్రో కంపెనీలు కేంద్రం ఒత్తిడి తేవడంతో ధరలు పెరగనున్నాట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lalu demands formation of t state
Tdp chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles