Lalu demands formation of t state

Telangana,Lalu Prasad Yadav,Congress,Bihar,Andhra Pradesh

Lending his support to the Telangana cause, RJD chief Lalu Prasad today demanded that the Centre form the separate state at the earliest.

Lalu Demands Formation Of T State.GIF

Posted: 03/30/2012 06:30 PM IST
Lalu demands formation of t state

Lalu-Prasad-yadavఆర్జీడీ అధినేత, మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలా ప్రసాద్ యాదవ్ తెలంగాణ ఏర్పాటుకు తన మద్దతు ప్రకటించారు. కేంద్రం తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలాని ఆయన డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. అలానే అభివృద్ధి సాధ్యమని రుజువైంది కూడా అని అన్నారు. తెలంగాణ విషయంలో ఇంకా ఆలస్యం చేయడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అక్కడ ప్రజాస్వామ్యయుత పోరాటం నడుస్తుందని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pulla padmavathi switches sides back in cong
Petrol price likely to be hiked in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles