Tdp chandrababu naidu

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

TDP Chandrababu.GIF

Posted: 03/30/2012 03:33 PM IST
Tdp chandrababu naidu

Chandrababu-naiduఆంధ్రప్రదేశ్ అంసెబ్లీ సమావేశాలు ముగిసాయి. 29 రోజుల పాటు సాగిన  ఈ సమావేశాలు రోజూ ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లుగా సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం.. ప్రతిపక్షాలు తమ డిమాండ్లతో సభను స్తంభింపజేయడం.. వాయిదాలపై వాయిదాలు పడడం.. ఏరోజుకారోజు ఇదే తంతు!

దీంతో ప్రజా సమస్యలపైనా, బడ్జెట్‌పైనా ఎలాంటి చర్చ జరగకుండానే 29 రోజుల సమావేశాలు ముగిసినా ఈ జరిగన్ని రోజుల్లో ఎవరు ఎక్కువగా మాట్లాడరంటే... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే. ఆయనే 6.08 గంటలు ప్రసంగించాడు.
 మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 4:43 గంటలు...  లోక్‌సత్తా, ఎంఐఎం, సీపీఎం, బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్ సభాపక్ష నేతలు జయప్రకాశ్ నారాయణ 4:23 గంటలు, అక్బరుద్దీన్ ఒవైసీ 3:26 గంటలు, జె.రంగారెడ్డి 3:26 గంటలు, లక్ష్మీనారాయణ 1:03 గంటలు, గుండా మల్లేష్ 58 నిమిషాలు, ఈటెల రాజేందర్ 4నిమిషాలు మాట్లాడారు.

ఈ నాయకులు ఎన్ని గంటలూ మొత్తుకున్న అక్కడ ఒక్క ప్రజా సమస్య కూడా పరిష్కారం కాలేదు. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలను తిట్ల పురాణాలకు, చరిత్రలను తవ్వుకోవడానికి ఉపయోగించి ముగించారు. ఇప్పుడు ఇలా వాయిదాల మీద వాయిదాలు వేసి ఎంచక్కా ఇంటికి వెళ్లిపోయి బిజినెస్ చూసుకునే ప్రజా ప్రతినిధులు ఎప్పుడు మారుతారో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petrol price likely to be hiked in india
Telugu desam partygif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles