World cup final was not sold out

Chaos in Bangalore as fans rush for tickets, Fans left without tickets as website crashes, The mystery of the missing tickets, India cricket

The 2011 World Cup final in Mumbai may have been the hottest ticket in town, with reports of individual tickets selling for as much as $10,000 on the black market, but according to the Mumbai Cricket Association, the final was not actually sold out. A report prepared by the association, ESPNcricinfo understands, shows that 405 tickets remained unsold. - Cricket news from from cricket in India.

World Cup final was not sold out.gif

Posted: 03/29/2012 03:34 PM IST
World cup final was not sold out

World-cup-finalపోయిన సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ విషయంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. వరల్డ్ వచ్చిన ఆనందంలో భారతీయలు ఉంటే... ఫైనల్ వేదిక పై ఇచ్చిన కప్పు ఒరిజినెల్ కాదని అన్నారు. తాజాగా వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్‌కు టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోలేదన్న విషయం వెలుగులోకొచ్చింది.

మీడియా వార్తల ప్రకారం 405 టిక్కెట్లు మిగిలిపోయాయట. అందులో 1500 రూపాయల ధర (సునీల్ గవాస్కర్ స్టాండ్) టిక్కెట్లు 96 ఉన్నాయట. అమ్ముడుపోని మొత్తం టిక్కెట్ల విలువ 73.4 లక్షల రూపాయలు. ఈ విషయం పై క్రికెట్ వర్గాలున అడిగితే అది మీడియాతో చర్చించే విషయం కాదని అన్నారు.  క్రికెట్ అన్ని క్రీడల కంటే ఎక్కువ ఆదరణ ఉన్న మన దేశంలో, అదీ మన దేశం ఫైనల్ ఆడుతుంటే టిక్కెట్లు అమ్మడు పోకపోవడం విడ్డూరమే మరీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Classical music improves surgery
Hike h1b visa fee will hit indian it companies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles