Hike h1b visa fee will hit indian it companies

In a move that is expected to hit Indian IT companies majorly, the US government has decided to hike H-1B visa fee from next fiscal

In a move that is expected to hit Indian IT companies majorly, the US government has decided to hike H-1B visa fee from next fiscal.

Hike H1B visa fee will hit Indian IT companies.gif

Posted: 03/29/2012 03:31 PM IST
Hike h1b visa fee will hit indian it companies

Americaభారత ఐటీ కంపెనీలపై అదనపు ఆర్థిక భారం మోపుతూ హెచ్1బి (ఉద్యోగ) వీసా రుసుమును అమెరికా ప్రభుత్వం పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (అక్టోబరు 1) నుంచి ఇది అమలవుతుందని అమెరికా పౌర, వలస సేవల (యూఎస్‌సిఐఎస్) విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. అమెరికాలో భారత కంపెనీలు నియమించే ఉద్యోగులలో 50 శాతందాకా హెచ్1బి లేదా ఎల్-1 (వలసేతర హోదా) వీసాల కింద పనిచేస్తుంటారు.

వీటి కాలపరిమితి తీరాక తాజాగా జారీకి రూపొందించిన కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి... ఉద్యోగుల కనీస సంఖ్యను యూఎస్‌సీఐఎస్ 50 నుంచి 25కు తగ్గించింది. దీనికిలోపు ఉంటే తలా 750 డాలర్లు, 26 మందికన్నా ఎక్కువగా ఉంటే 1500 డాలర్లుగా రుసుమును నిర్ణయించింది. 'మోసం నిరోధక-నిఘా' ఫీజుగా మరో 500 డాలర్లు, ప్రీమియం ప్రాసెస్ (15 రోజుల్లోగా పరిశీలన) కోరేట్లయితే మరో 1225 డాలర్లు ముట్టజెప్పాలి. ఇక నిరుటిలాగే 2013లోనూ హెచ్1బి వీసాల సంఖ్యను 65 వేలకే పరిమితం చేసింది. నిర్దేశిత సంఖ్యకు మించి దరఖాస్తులు వస్తే, చివరి తేదీన చేరిన వాటిలో కొన్నిటిని పరిమితికి లోబడి లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  World cup final was not sold out
Mla annapurnamma gave shock to tns president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles