Classical music improves surgery

Health News,Health

Playing music to patients while they go under the knife reduces their anxiety and may even aid healing. Surgeons says easy listening tracks and chart hits can have a calming effect on patients who are awake for surgery under local.

Classical music improves surgery.gif

Posted: 03/29/2012 04:03 PM IST
Classical music improves surgery

Musicమీరు ఏదైన కారణంగా (జబ్బు, గాయం) శస్త్రచికిత్స చేయించుకుంటున్నారా ?  అయితే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న సమయంలో సంగీతం వింటే ఆందోళన తగ్గుతుందని ఆక్స్ ఫర్డ్ జాన్ ర్యాడ్ క్లిఫ్ ఆసుపత్రి వైద్యులు హజీమ్ సదిదీన్ గుర్తించారు. శస్త్ర చికిత్స చేసేటప్పుడు సంగీతం వింటే త్వరగా కోలుకోవడానికి కూడా ఆస్కారం ఉందని అంటున్నారు. ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే... శరీరంలోని ఏదైనా భాగానికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేసినప్పుడు రోగులకు ఇష్టమైన సంగీతం వినిపిస్తే మెలకువగా ఉన్నప్పటికీ వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారని ఆ అధ్యయనానికి నేత్రుత్వం వహించిన హజీమ్ సదిదీన్ తెలిపారు. సో ఎప్పుడైనా శస్త్ర చికిత్స చేసేకునేటప్పుడు ఇష్టమైన సంగీతం వినండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Village revenue assistant posts
World cup final was not sold out  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles