Mla annapurnamma gave shock to tns president

TDP MLA Annapurnamma gave shock to TNS president, MLA Nagam Janardhan Reddy.

TDP MLA Annapurnamma gave shock to TNS president, MLA Nagam Janardhan Reddy.

Annapurnamma gave shock to Nagam.gif

Posted: 03/29/2012 01:39 PM IST
Mla annapurnamma gave shock to tns president

Nagam-Janardan-reddyతెలుగుదేశం పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే  ఏలేటి అన్నపూర్ణమ్మ తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డికి పంచ్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలతో నాగం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అసెంబ్లీలో సభ వాయిదాపడిన అసెంబ్లీ లాబీల్లో ఈ సంఘటన జరిగింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నాగం అటుగా వస్తూ వారివద్ద ఆగి వారిని మరీ కెలికి పంచ్ పడేసుకున్నాడు.

టిడిపి ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ఆ పార్టీలో ఏముందని ఇంకా ఉంటున్నారు? బయటకు రండని అన్నారు. అందుకు అన్నపూర్ణమ్మ... పార్టీ నుంచి బయటకు వద్దామనే అనుకుంటున్నామని కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లను ఎవరిని చూసినా వాళ్ళ ముఖాల్లో సంతోషం కనిపించడం లేదు. మీ ముఖంలోనూ ఏడుపు కనిపిస్తుందని, అందుకే టిడిపిలోనే ఉండాలని నిర్ణయించుకున్నామని, టిడిపిలో ఉన్నప్పుడు మీ మొహాలు ఆనందంగా ఉండేవని, ఇప్పుడు మాత్రం చిరాకుగా మాడిపోయి కనిపిస్తున్నాయన్నారు. దీంతో నాగం అన్నీ మూసుకొని అక్కడి నుండి వెళ్ళి పోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hike h1b visa fee will hit indian it companies
Keep homes clean or get ready to pay a fine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles