Bangladesh beat inida in asia cup

bangladesh ,beat inida ,in asia cup

bangladesh beat inida in asia cup

24.gif

Posted: 03/16/2012 10:07 PM IST
Bangladesh beat inida in asia cup

            ban_2ఆసియా కప్ వన్డేలో భారత్‌పై బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది 290 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా 4 బంతులు మిగిలి వుండగానే ఛేదించి భారత్‌కు షాకిచ్చింది. భారత్‌తో ఇవాళ శుక్రవారం షేర్ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్ని చేజిక్కించుకుని ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఫలితంగా, సచిన్ చేసిన సెంచరీ వృధా అవగా, భారత్ గెలుస్తుందనుకున్న అభిమానుల్లో నిరాశ నెలకొంది.
            భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్ 70 పరుగులతో శుభారంభాన్నివ్వగా, జాహురుల్ ఇస్లామ్(53), నాసిర్ హుస్సేన్ (54) పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో హకిబుల్ హసన్ (49), రహీమ్ (45)పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ బౌలర్లు సమష్టిగా విఫలమై బంగ్లా విజయానికి బాటలు వేశారు. ప్రవీణ్ కుమార్ ఒక్కడే మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
అంతకుముందు భారత్ 5 వికెట్ల నష్టానికి నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో ఆశ్విన్, జడేజా చెరో ఒక వికెట్ తీసుకున్నారు.
          భారత్ బ్యాట్స్ మెన్ లలో సచిన్ 114, కోహ్లీ 66, రైనా 51, ధోనీ(నాటౌట్) 21, గంభీర్ 11, శర్మ 4, జడేజా(నాటౌట్) 4 పరుగులు చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Finance minister pranab mukharji ban the service tax for film industry
Team anna behaving like naxalites  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles