Team anna behaving like naxalites

Janata Party president Subramanian Swamy on Thursday alleged that Team Anna was behaving like "Naxalites" as they were "not keen on solutions" and instead bent on dragging the issue of

Janata Party president Subramanian Swamy on Thursday alleged that Team Anna was behaving like "Naxalites" as they were "not keen on solutions" and instead bent on dragging the issue of

Anna Hazare.gif

Posted: 03/16/2012 07:53 PM IST
Team anna behaving like naxalites

పరిష్కారాలపై దృష్టి పెట్టకుండా అవినీతి అంశాన్ని సాగదీస్తూ వ్యవస్థను అప్రతిష్ఠపాలు చేస్తూ నక్సలైట్ల వలె టీం అన్నా సభ్యులు ప్రవర్తిస్తున్నారని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. స్పెక్ట్రమ్‌ వ్యవహారం పై ట్రయల్‌ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళేందుకు నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. స్పెక్ట్రమ్‌ కేసు భారతీయ శిక్షా స్మృతి కింద అత్యాచారం, హత్య నేరం లాంటిది కాద ని, చిదంబరం కుట్రపూరిత బుద్ధితో వ్యవహరించారని కనుక తాను సుప్రీంకోర్టుకు వెళ్ళానని విలేకరులకు చెప్పారు. అనంత రం ఎయిర్‌ ఇండియాలో నెలకొన్న భారీ అవినీతిని, అవకతవకలను బయటపెడతానని స్వామి చెప్పారు. ఈ సంవత్సరం రాష్టప్రతి ఎన్నికలు నిర్వహించనున్న యుపిఎ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని, మధ్యంతరం తప్పదని జోస్యం చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bangladesh beat inida in asia cup
Kaleshwar baba  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles