Rail fares hikedinesh trivedi to resign

new trains, super fast, food, irctc, online reservation, rail budget, budget 2012, union budget 2012 13, railway recruitment board, indian railways, new delhi, dinesh trivedi, parliament, dinesh trivedi resignation, resign, mamata banerjee, upset, fare hike, new train, express train, passenger train

Railway Minister Dinesh Trivedi likely to resign from his post as Trinamool Congress chief Mamata Banerjee was upset with the minister who proposed train ticket fare hikes while presenting his rail budget 2012 in the Parliament on Mar 14

Dinesh Trivedi to resign.gif

Posted: 03/14/2012 05:25 PM IST
Rail fares hikedinesh trivedi to resign

Mamata_dinesh‘ఎంకి పెళ్లి సుబ్చు చావుకొచ్చింది’ అనే సామెత మీకు తెలిసే ఉంటుంది. ఎంతో ఉత్సాహంతో తొలిసారిగా కేంద్రరైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన దినేష్ త్రివేది ఉత్సాహం ఎంతో సేపు లేదు. ఈయన ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఈయన పదవికే ఎసరు పెట్టేవిధంగా ఉంది. రైల్వే మంత్రి దినేష్ త్రివేది ప్రవేశ పెట్టిన బడ్జెట్ చివరికి ఆయన పదవికి గండం తెచ్చేలా ఉంది. ఇవాళ పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ తమ పార్టీ అధినేత మమతా బెనర్జీని పొడిగిన త్రివేదికి ఆ తరువాత తనకే పంచ్ పడింది. బడ్జెట్ లో  ప్రయాణీకుల చార్జీలను పెంచడం పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మండిపడ్డారు. రైల్వే ఛార్జీలు పెంచడం ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే రైల్వే ఛార్జీలను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.

అంతేకాకుండా ప్రయాణీకుల ఛార్జీలను పెంచుతూ తీసుకునే విషయాలపై తమతో చర్చించలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చార్జీల పెంపును తన పార్టీ బహిరంగంగా తప్పు పట్టిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేసేందుకు దినేష్ త్రివేది సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రయాణికుల చార్జీలు పెంచుతున్న విషయం తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తెలియదని, బడ్జెట్‌కు తాను పూర్తి బాధ్యత వహిస్తానని త్రివేది అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New trains list in ap1
Mayawati to file nomination for rajya sabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles