Mayawati to file nomination for rajya sabha

BSP supremo Mayawati has filed nomination for Rajya Sabha.rajya sabha, rajya sabha nominations, mayawati, uttar pradesh, lucknow assemmbly, bsp, bahujan samaj party

BSP supremo Mayawati has filed nomination for Rajya Sabha.rajya sabha, rajya sabha nominations, mayawati, uttar pradesh, lucknow assemmbly, bsp, bahujan samaj party

Mayawati to file nomination for Rajya Sabha.gif

Posted: 03/14/2012 04:56 PM IST
Mayawati to file nomination for rajya sabha

Mayawatiగత 5 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి పీఠం పై కూర్చొని అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ప్రజల సొమ్మును విగ్రహాల పాలు చేసిన మాయావతిని ప్రజలు దారుణంగా ఛీ కొట్టారు. ( ఓడించారు) అధికార బలంతో సంక్షేమాన్ని మరచిన మాయావతిని ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో తిరస్కరించడంతో సీఎం పీఠం కాస్త ఊడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు సింహాసనం మీదు కూర్చొని ఉన్న మాయావతి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టంలేక పెద్దల సభ అయిన రాజ్యసభకి వెళ్లడానికి సిద్ధమైంది. ఇందుకోసం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... యూపీ లో సమాజ్‌వాదీ పార్టీ అధికారపగ్గాలు చేపట్టడంతో రాష్ట్రం లో హింస పెరిగే అవకాశం ఉందని, వేధింపులు ఎక్కువవుతాయని పేర్కొన్న మాయ ఆయా అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు వీలుగా రాజ్యసభకు వెళ్తున్నట్లు చెప్పారు.
'ఒక్క యూపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నేతలు నన్ను కోరారు. మరికొద్ది కాలం తర్వాత జరగనున్న లోక్‌సభ ఎన్నికల సమయానికి పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేయాలన్నది మా పార్టీ ఉద్దేశం. ఇప్పుడు ఆ పని చేసేందుకు కావాల్సినంత సమయం నాకు దొరికింది' అని మాయవతి తెలిపారు.  అయితే ఈమె అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇష్టం లేకనే ఢిల్లీకి వెళుతుందని, మాయావతి ఇక్కడే ఉండి ప్రజల సమస్యలపై పోరాడాలని కొత్త ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rail fares hikedinesh trivedi to resign
Dna testing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles