New trains list in ap1

Rail Budget 2012-13, New Trains, List of New Trains, Dinesh Trivedi

Rail Budget 2012-13, New Trains, List of New Trains, Dinesh Trivedi

New trains list in AP.GIF

Posted: 03/14/2012 08:37 PM IST
New trains list in ap1

రైల్వేమంత్రి దినేష్ త్రివేది ఈ రోజు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రానికి సంబంధించి, మన రాష్ట్రంలో నుంచి వెళ్లే 17 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. కొన్ని రైళ్లను ప్రతిరోజూ ఉండేవిధంగా, కొన్నిటిని వారానికి ఒకసారి, మరికొన్నింటిని వారానికి రెండుసార్లు ఉండే విధంగా ప్రవేశపెట్టారు. కొన్ని రైళ్లను పొడిగించారు.

రాష్ట్రంలో కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

సికింద్రాబాద్ - బెల్లంపల్లి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం - చెన్నై ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - శాలిమార్ ఎక్స్‌ప్రెస్
విశాఖ - సాయినగర్ షిర్టీ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - దర్భాంగ్ ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్
కాచిగూడ - మధురై ఎక్స్‌ప్రెస్
ఆదిలాబాద్ - నాందేడ్ ఎక్స్‌ప్రెస్
పోరుబందర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ - అజ్మీర్ ఎక్స్‌ప్రెస్
విశాఖ - రామాపూర్ లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్
గుణపూర్ - పలాస మధ్య ఎక్స్‌ప్రెస్

రాష్ట్రంలో పొడిగించపడ్డ రైళ్లు

బోధన్ - నిజామాబాద్ రైలును కామారెడ్డి వరకు
అరక్కోణం - నందలూరు ప్యాసింజర్ రైలును కడప వరకు
మధురై - తిరుపతి రైలును రామేశ్వరం వరకు పొడిగింపు

పలు రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు

సికింద్రాబాద్ - తిరుపతి రైలు 2 బదులు 4 రోజులు

హైదరాబాద్ - కోల్హాపూర్ రైలు 2 నుంచి వారానికి 7 రోజులు

మధురై - తిరుపతి రైలును వారినికి 2 నుంచి 7 రోజుల వరకు పెంచారు.

రైల్వేమంత్రి దినేష్ త్రివేది ఈ రోజు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రంలో అయిదు రైల్వేస్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా ప్రకటించారు. దువ్వాడ, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంఎంటిసి రెండవదశకు అనుమతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi jd lakshmi narayana
Rail fares hikedinesh trivedi to resign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles