Dna testing

hyderabad bandh,Andhra, Real funny jokes, Telangana News,Andhra, Telugu People, Tip of the day,Hmtv live, Metro wishesh, Saksi News ,Headlines ,Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live,Hmtv, Saakshi News, Telugu portal, E-tv2,Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi ,Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online,Top political news, Etv2 telugu news, Andhra news,Sakshi headlines, Andhra pradesh news, Telugu News,Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

DNA testing.GIF

Posted: 03/14/2012 04:30 PM IST
Dna testing

పశువులంటే రైతు కు ఎంతో మమకారం ఉంటుంది. కొందరైతే వాటి కోసం ఎంతకైనా తెగించగలరని పశ్చిమగోదావరి జిల్లా రైతు ఒకరు నిరూపించాడు. ఇందుకోసం పోలీసులనూ ముప్పుతిప్పలు పెట్టాడు. ఆయనే గణపవరం మండలం కలిగొట్ల గ్రామస్థుడు ఉద్దరాజు బాపిరాజు.

తన గేదెకు పుట్టిన దూడను పోషణ కోసం నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామస్థుడు గండికోట రాంబాబుకు అప్పగించాడు.అయితే కొంతకాలం తర్వాత అది అపహరణకు గురైంది. దాన్ని ఆకివీడు మండలం పెదకాపవరం గ్రామవాసి శేషగిరిరావు దొంగిలించాడని నిడమర్రు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు దూడను స్టేషన్‌కు తరలించారు. ఈ కేసుపై తాడేపల్లిగూడెం కోర్టులో వాదనలు సాగాయి. ఈ మేరకు దూడకు, ఇద్దరు రైతుల గేదెలకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మంగళవారం అందిన ఫలితాల ప్రకారం ఆ దూడ ఉద్దరాజు బాపిరాజు గేదెకు పుట్టిందేనని తేలింది. దీంతో పోలీసులు దాన్ని యజమానికి అప్పగించారు. నాలుగు నెలలుగా ఆ దూడను వారే సం రక్షించడం విశేషం. డీఎన్ఏ పరీక్షల కోసం రూ.30వేల వరకు ఖర్చయిందని, న్యాయం కోసం అందుకు వెనకాడలేదని బాపిరాజు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mayawati to file nomination for rajya sabha
Sriramuluclaims having paid rs 250 crore to yeddyurappa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles