Record dances in cm meeting

Record dances were organised in CM Kiran kumar Reddy's election meeting in Kovvur constituency. kiran kumar reddy, kovvur, congress, bypolls, nellore

Record dances were organised in CM Kiran kumar Reddy's election meeting in Kovvur constituency. kiran kumar reddy, kovvur, congress, bypolls, nellore

Record dances in CM meeting.GIF

Posted: 03/10/2012 12:43 PM IST
Record dances in cm meeting

CM-Kiran-kumarసీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిన్న ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి తిరుపతి వెళ్లి, అక్కడి నుండి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కోవూరు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోవూరు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ సభకు కాస్త ఆలస్యం కావడంతో అక్కడి కాంగ్రెస్ నాయకులు సభను రికార్డింగ్ డ్యాన్స్ క్లబ్ గా మార్చేశారు. వచ్చిన జనం లేచి వెళ్ళిపోవడానికి సిద్ధం అవడంతో వీరిని పోనియకుండా ఉండేందుకు రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.

ఈ రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమంలో యువతీ, యువకులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ‘‘రోషమున్న కుర్రాళ్ల కోసం..’’ వంటి సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు. సీఎం వచ్చే వరకు అక్కడి సభా ప్రాంగణం రికార్డింగ్ డ్యాన్సు ప్రోగ్రాంలా మారిపోయింది. తరువాత సీఎం వచ్చి (సొంత డబ్బా కొట్టుకొని) తన హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఆ తరువాత జగన్, చంద్రబాబు నాయుడు లపై విమర్శలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Million march completed 1 year
Police strike in bangalore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles