Police strike in bangalore

Police strike in bangalore,Lawyers Friday clashed with mediapersons at a Bangalore ,Bangalore City Police

Police strike in bangalore

Police.gif

Posted: 03/10/2012 12:22 PM IST
Police strike in bangalore

Police strike in bangalore

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌డ్డిని బెంగళూరు కోర్టులో ప్రవేశపెట్టే రోజున జరిగిన ఘర్షణపై మరింత వివాదం రాజుకుంటున్నది. ఆ రోజున తమపై దాడి చేసిన లాయర్లను అరెస్టు చేయాలని పోలీసులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు. లాయర్లకు, పోలీసులకు, మీడియాకు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను పూర్తిగా చూపాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖకు, ఎలక్ట్రానిక్ అండ్ ఫ్రింట్ మీడియా అసొసియేషన్‌కు నోటీసులు జారీ చేసింది. బెంగళూరు కోర్టు వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను పూర్తిగా చూపడంలేదని కర్ణాటక హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరోవైపు ఈ ఘటనలో పోలీసుల పాత్రపై విచారించడానికి సీఐడీ డీజీపీ రూపక్ కుమార్‌ను విచారణాధికారిగా కర్ణాటక ప్రభుత్వం నియమించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Record dances in cm meeting
Rakshita joined sriramulu party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles