Bjp has lost the temple town of ayodhya

Assembly elections, Assembly elections 2012, Assembly elections results, Assembly elections Uttar Pradesh

BJP has lost the temple town of Ayodhya, considered to be its bastion since 1991, from where it spearheaded the Ram temple movement which catapulted the party at the Centre

Ayodhya rejects BJP.gif

Posted: 03/07/2012 03:54 PM IST
Bjp has lost the temple town of ayodhya

bjpపూర్వం కాలం మనుషులు ఇప్పటికీ ఓ సామెతను వాడుతారు. ‘‘ఇంట గెలిచి, రచ్చ గెలవాలి’’ ఈ సామెత ఇప్పుడు కాస్త రివర్స్ అయింది బీజేపీ పార్టీ విషయంలో. నిన్న వెలువడ్డ ఐదు రాష్ట్రాల  ఎన్నికల ఫలితాలలో బీజేపీ కంచుకోటగా పిలవబడుతున్న అయోధ్యలో ఓటమి పాలయ్యింది. రామ జన్మభూమి ఉద్యమానికి కేంద్ర బిందువు, బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టడానికి దోహదం చేసిన అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గం ఆ పార్టీ చేజారిపోయింది. బీజేపీ ఈ స్థానాన్ని 1991 నుంచి గెలుస్తున్న బీజేపీ అభ్యర్ధి లల్లూ సింగ్‌ ఈసారి సమాజ్‌వాది పార్టీ యువ విద్యార్ధి నాయకుడు తేజ్‌ నారాయణ్‌ పాండే చేతిలో 5,700 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికలలో సింగ్‌ 6,500 ఓట్ల ఆధిక్యంతో గెలుపు సాధించారు.  ఈ విజయం వెనుక అభిలేష్ యాదవ్ బాగానే కష్టపడ్డాడని అందుకే ఈ నియోజక వర్గంలో బీజేపీ ఓడిపోయిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan security guards attack
Internet shuts down tomorrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles