Internet shuts down tomorrow

stop online piracy, wikipedia, reddit, pipa, protect ip, internet blacklist, facebook shutdown, youtube shutdown, youtube, facebook, google, yahoo,

stop online piracy, wikipedia, reddit, pipa, protect ip, internet blacklist, facebook shutdown, youtube shutdown, youtube, facebook, google, yahoo,

Internet Shuts Down TOMORROW.gif

Posted: 03/07/2012 02:52 PM IST
Internet shuts down tomorrow

internet-stopరేపు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇంటర్నెట్ వారు ఏదైన ఉద్యమంలో పాల్గొనబోతున్నారా ? అనే సందేహం రానీయకండీ... నెట్‌వర్క్ కంప్యూటర్లకు వైరస్ ముప్పు తలెత్తుతుండటంతో దీన్ని అధిగమించేందుకు గాను ఈ నెల 8 న (రేపు) ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి.

2007 నుంచి డొమైన్ నేమ్ సిస్టమ్ (డిఎన్ఎస్) చేంజర్ పేరుతో వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్‌లోకి క్రిమినల్స్ అప్‌లోడ్ చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా వైరస్ సమస్యలు తలెత్తుతున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. 2007 నుంచి ఎస్తోనియాకు చెందిన క్రిమినల్స్ ఈ వైరస్‌ను విస్తరించే పనిలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2011 నవంబర్‌లో గుర్తించిందని క్విక్ హీల్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp has lost the temple town of ayodhya
Manoj kumar singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles