Ys jagan security guards attack

YS Jagan, security guards, female journalist, female, journalist, fisher man

YS Jagan, security guards, female journalist, female, journalist, fisher man

ys jagan tour.gif

Posted: 03/07/2012 04:54 PM IST
Ys jagan security guards attack

Untitledమత్స్య కారులకు, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌ సెక్యూరిటీకి మధ్య తోపు లాట జరిగింది. జగన్‌ పర్యటనలో భాగంగా మంగళవారం కోవూరు నియోజకవర్గం ఇందుకూరు పేట మండలంలో రోడ్‌షో నిర్వహిస్తు న్నారు. మైపాడు-కొరుటూరు రోడ్డు సమీపంలో 20 మంది మత్స్యకారులు జై జగన్‌ అంటూ ఆయన దగ్గరకు వెళ్లేం దుకు యత్నించారు. దీంతో జగన్‌ సెక్యూరిటీ వారిని వారించారు. చివరకు ఒకరి నొకరు తోసుకునే వరకు వెళ్లింది. కొంతమంది నాయకుల ప్రమే యంతో ఈ గొడవ సర్దుబాటైంది. అయితే ఆ యువకులు జగన్ పై అభిమానంతో దండలు వేయడానికి వస్తే జగన్ సెక్యూరిటీ కొట్టడం పద్దతి కాదని పలువురు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young turks akhileshsukhbir
Bjp has lost the temple town of ayodhya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles