Ganguly is fit to act as coach kapil dev says

ganguly is fit to act as coach kapil dev says, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

ganguly is fit to act as coach kapil dev says, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

kapil-dev-1.gif

Posted: 03/06/2012 05:37 PM IST
Ganguly is fit to act as coach kapil dev says

kapilగౌతమ్ గంగూలీలో ఒక మంచి కోచ్ దాగివున్నాడని ప్రఖ్యాత క్రికెటర్ కపిల్ దేవ్ అంటున్నారు. అయితే మన క్రికెట్ జట్టులో ఉన్న సమస్యేమిటంటే అతన్ని కోచ్ గా అంగీకరించరుగా.   ఆమాటకొస్తే మనవాళ్ళు ఎవరిని మాత్రం కోచ్ గా అంగీకరిస్తారు.   గంగూలీ కూడా క్రికట్ ఆటగాళ్ళనెవరినీ కోచ్ గా అంగీకరించక ఒక కేప్టెన్ గా విదేశీ కోచ్ లనే తీసుకున్నాడు. మన ఆటగాళ్ళు ఏ భారత కోచ్ నీ ఒప్పుకోరు అదే పెద్ద సమస్య. కోచ్ అంటే పెత్తనం చెలాయిస్తాడని, జోక్యం చేసుకుంటాడని మనవాళ్ళ అభిప్రాయం. అన్నారు కపిల్ దేవ్.

కోచ్ కి అణిగిమణిగి వుండాల్సిన అవసరం వస్తుందేమో, మనదేశంలోని క్రికెట్ ఆటగాడికి అటువంటి పగ్గాలు ఇవ్వటమంటే ఇంకేమైనా ఉందా. అదే విదేశీయుడైతే పరవాలేదు అనే ధోరణి ప్రబలంగా ఉండటానికి కారణం కూడా గంగూలీయే అంటారు కపిల్ దేవ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Protective fencing for tirumala temple
Regency reopening is not possible says naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Model diksha singh to contest up panchayat elections 2021

    ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

    Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

  • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

    ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

    Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

  • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

    బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

    Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

  • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

    హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

    Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

  • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

    ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

    Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more

Today on Telugu Wishesh