Protective fencing for tirumala temple

protective fencing for tirumala temple, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

protection1.gif

Posted: 03/06/2012 06:01 PM IST
Protective fencing for tirumala temple

tiruveedhuluనిఘా వర్గాల సూచన మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి ఆలయం చుట్టూ భద్రత కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఈ పని బహ్మోత్సవాల లోపులోనే జరిగిపోతుందని తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలియజేసారు. మూడు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో తయారయ్యే ఈ ఇనప చువ్వల కంచెలను అటవీ ప్రాంతం వెంట రెండు కంచెలను, తిరువీధులకు రక్షణగా కంచెలను ఏర్పాటు చేస్తూ మెటల్ డిటెక్టర్లతో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చెయ్యబోతున్నామని ఈవో అన్నారు.

అయితే ఈ భద్రతా చర్యల వలన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండాను, తిరువీధులకు భక్తులు రావటానికి సప్తద్వారాలతోను కంచెల ఏర్పాటు జరుగుతుందని ఆయన అన్నారు. వీటి నిర్మాణ నిర్వహణలో తితిదే అధికారులే కాక పోలీసు విభాగాలు కూడా పాల్గొంటాయని కూడా అన్నారు.

ఈ నిర్మాణాల ఆకృతులను తయారు చెయ్యగా, ఈవోతో పాటు జెఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఎంకె సింగ్ తిరుపతి పట్టణ ఎస్పీ ప్రభాకరావులు పరిశీలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A book lakshmi parvati liked
Ganguly is fit to act as coach kapil dev says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles