Putin cried with pleasure

putin cried with pleasure, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

putin-1.gif

Posted: 03/06/2012 04:55 PM IST
Putin cried with pleasure

putinరష్యా అధ్యక్షుడు పుతిన్ మూడోసారి ప్రజల విశ్వాసాన్ని చూరగొని మూడవసారి ఎన్నికలలో గెలవటంతో ఆయన ఉద్వేగంతో ఆనందబాష్పాలను రాల్చారు. మళ్ళీ గెలుస్తానని మీకు మాట ఇచ్చాను. మనం గెలిచాం అని పుతిన్ దేశ ప్రజలనుద్దేశించి ప్రకటించారు. 64 శాతం ఓట్లను పొందిన పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నికైనారని రష్యా ఎన్నికల అధికారి వ్లాదిమిర్ చునోవ్ ప్రకటించారు. ఈ సారి భూమ్మీద ఓటర్లే కాకుండా రోదసీలోని వ్యోమగాములు కూడా ఓటువేసారు. వారు కూడా అక్కడి నుండే వారి ఓటు హక్కుని వినియోగించుకోవటానికి అందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగాయి.

రష్యాకి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, తమ దేశం మీద ఎవరూ ఏదీ బలవంతంగా రుద్దలేరని, బహిరంగ యుద్దంలో గెలిచామని పుతిన్ భావావేశంతో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Regency reopening is not possible says naidu
Dental fill made easy by british scientists  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles