Dental fill made easy by british scientists

dental fill made easy by british scientists, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

dental-1.gif

Posted: 03/06/2012 04:54 PM IST
Dental fill made easy by british scientists

dental-fillపిప్పి పన్ను మా చెడ్డబాధని కలిగిస్తుంది. అంతకంటే బాధాకరమైనది దాని చికిత్సని చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే దంతంలో చెడిపోయిన భాగాన్ని డ్రిల్లింగ్ చేసి తొలగించేసి ఆ ఖాళీని మళ్ళీ పూరించటమే ఫిల్లింగ్. ఇందుకు ఉపశమనం లభించిందిప్పుడు.

బ్రిటిష్ పరిశోధకులు కనుగొన్న కొత్త పద్ధతి చికిత్స ద్వారా అసలు బాధకంటే ఎక్కువ కొసరు బాధైన ఫిల్లింగ్ ప్రక్రియను సులభరతం చేసారు. హాల్ టెక్నిక్ తో పంటిలోపలి భాగాన్ని తొలచివెయ్యకుండానే దానిపైనుంచి ఒక తొడుగుని తొడిగి సిమెంట్ తో దాన్ని అక్కడ భద్రపరుస్తారు. దానివలన బాక్టీరియా సమస్య కానీ, మత్తుమందు ఉపయోగించవలసిన అవసరం కానీ, పిప్పిపన్ను బాధ క్రమేపీ తగ్గిపోతుంది. బహుశా పిప్పిపన్నుని కలిగించిన క్రిములకు ప్రాణవాయువు, పోషకపదార్థాలు అందకుండా చేసి అవి సహజమైన మరణాన్ని పొందేట్టుగా చేస్తున్నారేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Putin cried with pleasure
Goutam gambhir cajoled by dravid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles