Goutam gambhir cajoled by dravid

goutam gambhir cajoled by dravid, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

gambhir-1.gif

Posted: 03/06/2012 04:52 PM IST
Goutam gambhir cajoled by dravid

dravidఅవమానంతో బాధపడుతున్నటీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను వైస్ కేప్టన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలను కోహ్లీ కి ఇవ్వటంతో మనసులో ఏమీ పెట్టుకుని బాధపడవద్దని రాహుల్ ద్రవిడ్ హితవుపలికారు. ఐపిఎల్ 5 కి రాజస్తాన్ రాయల్స్ జట్టు జెర్సీని ఆవిష్కరించిన ద్రవిడ్ బాధపడుతున్న గంభీర్ ని ఆవిధంగా ఓదార్చారు.

విరాట్ కోహ్లీ అద్భుతమైన కౌశలాన్ని ప్రదర్శించాడని, ఇది కేవలం అతని ప్రతిభను గుర్తించి చేసిన ప్రోత్సాహంలా భావించాలే కానీ నిన్నేదో విస్మరించారని అనుకోవద్దని గంభీర్ కి ద్రవిడ్ స్వాంతన పలుకులను వినిపించారు. వైస్ కెప్టన్లంతా కెప్టెన్లు కాలేదు కాబట్టి గంభీర్ ఈ విషయంలో ఆలోచించకుండా తన దృష్టంతా తన ఆట అభివృద్ధివైపు సారించాలని ద్రవిడ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dental fill made easy by british scientists
Bhajji cajoled by dravid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles