Mayawati and elephant statues uncovered

mayawati and elephant statues uncovered, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

statues-1-2.gif

Posted: 03/04/2012 10:51 AM IST
Mayawati and elephant statues uncovered

statues-in-up

ఎన్నికల అధికారి ఆదేశం ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాలు, పార్టీ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల చిహ్నమైన ఏనుగు విగ్రహాల మీద వేసిన ముసుగులు, ఏడు విడతల ఎన్నికలు పూర్తయినందువలన, తొలగించివేసారు. దానితో జనవరి ఏడు నుంచి నెలరోజులుగా బయట ప్రపంచానికి ముఖం చూపించకుండా ముసుగులో ఉన్న ఆ భారీ విగ్రహాల మీద ఈ రోజు వెలుగులు ప్రసరించాయి. ఎన్నికల సంఘం నుంచి ముసుగులు తొలగించటానికి అనుమతి లభించటంతో విగ్రహాలకు గ్రహణం వీడింది.

చిన్నపిల్లలు దాక్కుంటే మిగిలిన వాళ్ళు వెతికి పట్టుకునే దాగుడుమూతలు అనే ఆటను చిన్నప్పుడు ఆడేవాళ్ళం. ఎక్కడ దాక్కోవాలో తెలియనప్పుడు ఎక్కడో ఒకచోట కూర్చుని చుట్టూ ఒక చాప తీసి చుట్టుకునేవాళ్ళం. చాప ఉండటం వలన లోపల దాక్కున్నవాళ్ళు కనపడరు కానీ అసలు అక్కడ చాప ఎందుకుందని అనుమానం వస్తే ముందు చూసేది అక్కడే.

అలాగే, ముసుగులు వేసిన విగ్రహాల మీద మరీ ఎక్కవ ఆసక్తి కలుగుతుంది. వాటికి ముసుగులు వెయ్యమని ఎన్నికల అధికారి ఆదేశించటం, దాన్ని పార్టీ ప్రశ్నించటం, ప్రతిపక్షాలు విమర్శించటం అన్నీ ఎన్నికల ప్రచారంలో బాగా పనికివస్తాయి. ఒకవేళ విగ్రహాలకు ముసుగువెయ్యటం వలనే బిఎస్ పి కి తక్కువ ఓట్లు వచ్చాయని ఎవరైనా భావిస్తే వారంత అమాయకులు మరొకరుండరు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Canellation of jagan kovvur tour raises suspicions
Jagan mlas resonse on disqualification  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles