Canellation of jagan kovvur tour raises suspicions

canellation of jagan kovvur tour raises suspicions, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

jagan-1.gif

Posted: 03/04/2012 11:19 AM IST
Canellation of jagan kovvur tour raises suspicions

jaganహైద్రాబాద్ జుబ్లీ హిల్స్ లోని వైయస్ జగన్ నివాసం లోటస్ పాండ్ దగ్గర వైయస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా మోహరించివున్నారు. నిన్న రాత్రినుంచే వస్తున్న కార్యకర్తలతో నిండిపోయివుంది. అంతమంది రావటంతో అక్కడ వాతావరణమంతా హడావిడిగానే వుంది. ఈ రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ పి ఎస్ నెల్లూరు జిల్లా కోవూరు కి ఎన్నికల ప్రచారానికి వెళ్ళవలసిన పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెళ్ళకపోవటంతో నిన్న రాత్రి నుంచే జగన్ ని సిబిఐ అదుపులోకి తీసుకుంటుందనే వార్తలు బయటకు వచ్చాయి.

అయితే కోవూరు పర్యటనను ఈ రోజు రద్దు చేసుకున్నది పూర్తిగా వ్యక్తిగత కారణాలవల్లనే నని, ఈరోజు బదులు జగన్ రేపు పర్యటనకు వెళ్తారని ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సిబిఐ అదుపులోకి తీసుకోవటం విషయంలో తేలిగ్గా నవ్వి కొట్టి పడేస్తూ, అంతా పుకార్లేనని, మిగిలిన పార్టీలు కావాలనే ఇలాంటి వదంతులను పట్టిస్తున్నాయని ఆయన అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Details of secret cell found in hyderabad
Mayawati and elephant statues uncovered  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles