Richest country in the world is kharaar

richest ,country ,in the world, is kharaar

richest country in the world is kharaar

27.gif

Posted: 02/26/2012 04:53 PM IST
Richest country in the world is kharaar

qatar2ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా ఖతార్ రూపాంతరం చెందింది. తాజాగా ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన ధనవంతుల జాబితాలో ఆదేశం చోటు సంపాదించింది. సహజ వాయువుల నిల్వలు పెరుగడం, చమురు ధరలు ఎగిసి పడటంతో 17 లక్షల జనాభా ఉన్న ఖతార్ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది.qatar1

2010 సంవత్సరాంతం నాటికి ఖతార్ స్థూల దేశీయ వస్తువుల తలసరి ఆదాయం 88 వేల డాలర్లకు ఉందని ఫోర్బ్స్ అంచనా వేసింది. కాగా, 2022 సంవత్సర ప్రపంచ కప్ పుట్‌బాల్ నిర్వహించడానికి ఖతార్ సిద్ధం కాగా, 2020 ఒలపింక్ క్రీడల నిర్వహణకు మొగ్గుచూపుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former cricketer bishan singh bedi critisise dhoni
Janavijnana vedhika completes 25 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles