Former cricketer bishan singh bedi critisise dhoni

former cricketer, bishan ,singh bedi ,critisise dhoni

former cricketer bishan singh bedi critisise dhoni

28.gif

Posted: 02/26/2012 04:59 PM IST
Former cricketer bishan singh bedi critisise dhoni

bediమాజీ క్రికెటర్, బిషన్ సింగ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనిని తప్పించి.. మరొకరికి అప్పగించాలని ఈ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రఖ్యాత స్పిన్నర్ బిషన్ సింగ్ బేడి అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా పర్యటనలో జట్టులో ఐక్యతను పెంచే విషయంలో ధోని విఫలమయ్యాడని బేడి విమర్శించారు.dhoni

ఫీల్డింగ్‌లో నెమ్మదించారని ముగ్గురు సీనియర్ ఓపెనర్లను పక్కన పెట్టడాన్ని బిషన్‌సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ధోనిని టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించాలా అనే ప్రశ్నకు.. కెప్టెన్సీపై సెలక్టర్లు తీసుకోవాల్సిన నిర్ణయమని.. తాను సెలెక్టర్లపై ఒత్తిడి చేయను అని బేడి సమధానమిచ్చారు. మొత్తంమీద బేడీ వ్యాఖ్యలు భారత క్రికెట్ లో చర్చనీయాంశమయ్యాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs president kcr critisises tdp leader chandrababu naidu
Richest country in the world is kharaar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles