Janavijnana vedhika completes 25 years

janavijnana,vedhika ,completes ,25 years,

janavijnana vedhika completes 25 years

21.gif

Posted: 02/26/2012 03:15 PM IST
Janavijnana vedhika completes 25 years

jana_vij_veజనవిజ్ఞాన వేదిక(జెవివి) ఏర్పడి ఎల్లుండికి అంటే, ఈనెల 28వ తేదీ నాటికి పాతికేళ్లు పూర్తవుతుంది. దీనిని పురస్కరించుకుని నేటినుంచి (26) నుండి 28 వరకు విజయవాడలో రజతోత్సవాలను నిర్వహిస్తున్నారు. జెవివి 1988 ఫిబ్రవరి 28న విజయవాడలో ఏర్పడింది, మళ్లీ అక్కడే రాష్ట్ర 12మహాసభల సందర్భంగా రజతోత్సవాలను నిర్వహిస్తున్నారు.jana

ఈ కార్యక్రమాల్లో శాస్త్రజ్ఞులు, ఉపాధ్యాయులు, కళాకారులు పాల్గొంటున్నారు. 90వ దశకంలో జరిగిన అక్షరాస్యతా ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమంలో జనవిజ్ఞాన వేదిక చురుకుగా పనిచేసింది. ప్రజలచేతిలో ప్రజారోగ్యం, మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతున్న మూఢనమ్మకాలను, ఆసరా చేసుకుని పుట్టుకొస్తున్న స్వాములు, బాబాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఘనతకూడా జెవివిదే.

బాణామతి, చేతబడి వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యం పరిచిందని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్‌.రెడ్డి తెలిపారు. అంతేకాదు 50వేల సభ్యత్వంతో రాష్ట్రంలోనే అతిపెద్ద శాస్త్ర ప్రచార వేదికగా జెవివి పేరుగాంచిందన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Richest country in the world is kharaar
Speaker nadendla manohar says cell phone is not allow in assembly hall  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles