Speaker nadendla manohar says cell phone is not allow in assembly hall

speaker nadendla manohar ,says.. cell phone, is not allow, in assembly hall

speaker nadendla manohar says.. cell phone is not allow in assembly hall

22.gif

Posted: 02/26/2012 03:10 PM IST
Speaker nadendla manohar says cell phone is not allow in assembly hall

assemblyశాసనసభలోకి సభ్యులు సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని, అలా తెస్తే తీవ్ర నేరంగా భావించాల్సొస్తుందని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు. జీర్‌ అవర్‌లో తెలుగుదేశం పార్టీ సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయడు మాట్లాడిన అనంతరం స్పీకర్‌ ఈ హెచ్చరిక చేశారు. చిత్తూరు జిల్లాలోని నగరి మున్సిపాల్టీని తిరిగి నగర పంచాయతీ స్థాయికి కుదించాలని ముద్దు అసెంబ్లీలో కోరుతున్న సమయంలో మాట్లాడటం మొదలుపెట్టగానే గాలి సెల్‌ఫోన్‌ మోగింది.manohar

మైక్‌లో సెల్‌ఫోన్‌ శబ్దం కూడా పెద్దఎత్తున వినిపించడంతో ఆయన మాట్లాడేది కొద్దిసేపు ఎవరికీ వినిపించలేదు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు సెల్‌ఫోన్‌ అంటూ కేకలు పెట్టారు. ఈలోగా ఆయన సెల్‌ఫోన్‌ ఆఫ్‌చేసి ప్రసంగాన్ని కొనసాగించారు. ముద్దుకృష్ణమనాయుడు ప్రసంగం ముగిసిన తరువాత ఈ విషయమై స్పీకర్‌ స్పందిస్తూ పై విధంగా హెచ్చరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Janavijnana vedhika completes 25 years
Film actor mohan babu blame the  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles