Film actor mohan babu blame the

film actor, mohan babu ,blame the ..

film actor mohan babu blame the ..

17.gif

Posted: 02/26/2012 01:32 PM IST
Film actor mohan babu blame the

          bheemeswara పురావస్తుశాఖ పనితీరుమీద పెదవి విరిచారు. విలక్షణ నటుడు మోహన్ బాబు. ఇవాళ  ద్రాక్షారామం క్షేత్రాన్ని మోహన్‌బాబు కుటుంబసమేతంగా సందర్శించుకున్నారు. ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక రుద్రహోమం చేయించారు.mohan
            అనంతరం మీడియాతో మాట్లాడుతూ అర్చకుల పనితీరు మెచ్చుకున్నారు. పురావస్తు శాఖ పనితీరు పట్ల మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయంలో కూర్చుని కాక ఆలయాల్లో తిరుగుతూ అవసరాలను గుర్తించాలని ఆయన సూచించారు. పురావస్తుశాఖ చాలా కీలక మైన శాఖ అని, చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యతను ఇంకా మంచిగా నిర్వర్తించాల్సి ఉందన్నారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Speaker nadendla manohar says cell phone is not allow in assembly hall
Tdp leader gali muddu krishnama naidu critisise cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles