Shankar rao predicts ouster of kiran

The maverick former minister also predicted that Kiran Kumar Reddy would be sacked from the post of Chief Minister by August 15. “It is the deadline for him to prove his ability. If it does not happen, the by-elections would be his last straw after which he would be definitely removed,” Shankar Rao said.

The maverick former minister also predicted that Kiran Kumar Reddy would be sacked from the post of Chief Minister by August 15. “It is the deadline for him to prove his ability. If it does not happen, the by-elections would be his last straw after which he would be definitely removed,” Shankar Rao said.

Shankar Rao Predicts Ouster Of Kiran.gif

Posted: 02/23/2012 06:55 PM IST
Shankar rao predicts ouster of kiran

Sanker-raoమాజీ చేనేత జౌళీ శాఖ మంత్రి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు మరో సారి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై గురిపెట్టారు. మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తూ కిరణ్ కి కొరకరాని కొయ్యగా తయారయిన శంకర్ రావు పదవి నుండి తొలగించబడిన తరువాత మళ్ళీ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవి నుంచి తొలగించేందుకు ఆగస్టు 15వతేదీ చివరి గడువ ని, ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వాటి ఫలితాల అనంతరం తొలగిస్తారని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా త్వరలో జరగబోయే ఉప ఎన్నికల జోస్యం కూడా చెప్పారు.

కొవ్వూరులో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తప్పకుండా విజయం సాధిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ పి.శంకర్రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికల్లో కష్టపడితే టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. మిగిలిన చోట్ల టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పారు. అంతే కాకుండా మంత్రుల పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరో నలుగురు చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు వెళతారన్నారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డిల గురించి తాను చెప్పింది ఇపుడు నిజమవుతోందన్నారు.మరి శంకర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్ని సంచలనాలకు తెర తీస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister dharmana prasada rao
Subramanian swamy files petition in sc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles