Subramanian swamy files petition in sc

The 2G Scam, 2G Scam, P Chidambaram, Subramanian Swamy, Supreme Court,The 2G Scam, 2G Scam, P Chidambaram, Subramanian Swamy, Supreme Court

Subramanian Swamy files petition in SC against Chidambaram.Subramanian Swamy moved SC challenging the trial court order which had held that Chidmbaram did not indulge in any criminal conspiracy in the 2G case.

Subramanian Swamy files petition in SC.gif

Posted: 02/23/2012 06:43 PM IST
Subramanian swamy files petition in sc

chidambaram2జీ చిచ్చు రోజు రోజుకు ఎక్కువవుతోంది. సుబ్రహ్మణ్యస్వామి చిదంబరం పాలిట శాపంలా మారాడు. 2జీ కుంభకోణంలో చిదంబరం పాత్ర ఉందంటూ సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటీషన్ పై ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో అప్పటి కేంద్ర హోంమంత్రి చిరంబరానికి ఎటువంటి సంబంధంలేదని పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ టెలికం మంత్రి రాజాను ఎలాగైతే నిందితుడిగా ప్రకటించారో అలానే చిదంబరాన్ని కూడా నిందుతిడిగా చేర్చాలని సుబ్రమహ్మణ్య స్వామి పట్టుబడుతున్నాడు. మరి సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి.2జీ చిచ్చు రోజు రోజుకు ఎక్కువవుతోంది. సుబ్రహ్మణ్యస్వామి చిదంబరం పాలిట శాపంలా మారాడు. 2జీ కుంభకోణంలో చిదంబరం పాత్ర ఉందంటూ సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటీషన్ పై ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో అప్పటి కేంద్ర హోంమంత్రి చిరంబరానికి ఎటువంటి సంబంధంలేదని పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ టెలికం మంత్రి రాజాను ఎలాగైతే నిందితుడిగా ప్రకటించారో అలానే చిదంబరాన్ని కూడా నిందుతిడిగా చేర్చాలని సుబ్రమహ్మణ్య స్వామి పట్టుబడుతున్నాడు. మరి సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shankar rao predicts ouster of kiran
French village for sale  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles