Minister dharmana prasada rao

narayana, dharmana prasad rao, assembly, karimnagar, harmana prasad rao, srikakulam

This is not the first time, Dharmana Prasada Rao, minister for roads and buildings in Andhra Pradesh, has intimidated people from Srikakulam district, and yet there is no action

Dharmana Prasada Rao.GIF

Posted: 02/24/2012 10:28 AM IST
Minister dharmana prasada rao

Minister-Dharmanaసీపీఐ నారాయణ మంత్రి ధర్మాన మధ్య మాటల యుద్దం రోజురోజుకు పెరుగుతోంది. మంత్రి ధర్మాన పై సీపీఐ నారాయణ చేసిన సవాల్ ని ఆయన స్వీకరించారు. శాసనన సభ ఆవరణలో మంత్రి ధర్మాన విలేకర్లలో మాట్లాడుతూ... కుమారుని పెళ్ళి కోసం పరీక్షా కేంద్రాన్ని మార్పు చేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డానంటూ చేసిన ఆరోపణలను రుజువు చేస్తే నేను మంత్రివర్గం తొలగడమే కాకుండా క్రియాశీలక రాజకీయాలనుంచే నిష్క్రమిస్తాను' అని ధర్మాన ప్రకటించారు.  'ఇక నాపై ఆరోపణలను రుజువు చేయలేనిపక్షంలో కార్యదర్శిగా రాజీనామా చేస్తానని నారాయణ  చెప్పారు. ఆయన రాజీనామా అవసరం లేదు. ఒకవేళ రుజువు చేయలేనిపక్షంలో కార్యదర్శిగా ఇంకెప్పుడూ విషయం తెలుసుకోకుండా మాట్లాడరాదని ఆయనకు హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Treasure trove elusive
Shankar rao predicts ouster of kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles